తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

ప్రపంచంలో 50 లక్షలకు చెరువుగా కరోనా..అమెరికాలో.అయితే .

Updated: May 21, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా దూకుడు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 48 లక్షలు దాటింది. అమెరికా, రష్యా సహా చాలా దేశాల్లో వైరస్ తనసత్తా చాటుతుంది.  ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 48 లక్షల 19 వేల 277 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం 3 లక్షల 16 వేల 959 మంది మృతి చెందారు. 18 లక్షల 64 వేల 194 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు పరిశీలిస్తే.. అగ్రరాజ్యం అమెరికాలో మొత్తం 15,27,951 కరోనా కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. అక్కడ అధికారికంగా మొత్తం మరణాలు 90,980 నమోదు అయ్యాయి. ఇక కోలుకున్న వారు 3,46,389 ఉన్నారు. అమెరికా లోని పలు నగరాలలోని లక్షలాది భారతీయుల ను కూడా కరోనా భయం తీవ్రంగా వెంటాడుతుంది. 
 
 

Related Stories