తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కూలీలు మృతి

Updated: May 18, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధింపు తో  అంతులేని కష్టాలు పడుతున్న వలస కార్మికులను విధి కూడా చిన్న చూపు చూస్తుంది. తాజాగా   ఉత్తరప్రదేశ్‌లో నేడు, శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలస కూలీల ట్రక్కును మరో ట్రక్కు కొట్టడంతో  24 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా పొట్ట చేతపట్టుకుని వేరే రాష్టాలకు వెళ్లిన వలస కూలీలు. వలస కూలీలు ప్రయాణిస్తున్న  ట్రక్కు రాజస్థాన్ నుంచి యూపీ వస్తుండగా ఔరాయ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది... పైన తాజా చిత్రం 

 
 

Related Stories