తాజా వార్తలు   వారిని,వీరిని రెచ్చగొడుతూ..బాబు సినిమాలు..కొడాలి ఘాటు | FLASH..భారత్ లో కరోనా వైరస్ సత్తా మరో 2 వారాలలో.. | ఏపీ లో స్కూళ్ళు తెరవడం.. మరోసారి వాయిదా | దీపికా కిడ్నప్ కధ సుఖంతం..దిమ్మతిరిగే ట్విస్ట్ | భారత్ లోనే ఎక్కువ పన్ను చెల్లించిన ట్రాంప్ | ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేసిన కృష్ణంరాజు, అశ్వనీదత్ | ఎన్డీయే నుంచి రెండు సింహాలు వచ్చేసాయి..శివసేన ఘాటు | బాలు కు భారత రత్న ఇవ్వండి..సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి | వచ్చే నెల 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | సామాన్యుడు ఎలా బ్రతకాలి? కూరగాయలు ధరలు కూడా.. |

ట్విటర్ ఫై కోపంతో భారీ చర్యకు సిద్ధం అవుతున్న ట్రాంప్..?

Updated: May 31, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తాను స్వయంగా చేసిన ట్విట్లపై  నిజానిజాలు నిర్ధారించుకోవాలని, ఆక్షేపణ వ్యక్తం చేస్తూ పలు సూచనలు చేసిన సామాజిక మాధ్యమం ట్విట్టర్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కోపం నషాళానికి అంటింది.  ‘వాటిని (ట్విట్టర్‌) నియంత్రిస్తాం. లేదంటే మూసేస్తాం’ అని తాజాగా ట్రాంప్  ట్వీట్‌చేశారు. ‘వాళ్లు మా గొంతు నొక్కేస్తున్నారు. భారీ చర్య కోసం ఎదురు చూడండి’ అని మరో ట్వీట్‌చేశారు. కాగా, సామాజిక మాధ్యమాలకు సంబంధించి అధ్యక్షుడు ఒక ఎగ్జిక్యుటివ్‌ ఆర్డర్‌పై సంతకం పెట్టనున్నారని వైట్‌హౌస్‌ పత్రికా కార్యదర్శి కైల్‌ మెకీనాని చెప్పారు. ఏ రకమైన ఆదేశాలు జారీ చేస్తారన్న అంశంసై స్పష్టత లేదు.  నేడు, గురువారంకల్లా ట్రంప్‌ సంతకం పెడతారని పలు వార్త కధనాలు భావిస్తున్నాయి.  అది ట్విటర్ ఫై ఏ రకమైన పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.. 

 
 

Related Stories