తాజా వార్తలు   ఏపీ లో ఇళ్ల పట్టాలు పంపిణీ వాయిదా..వచ్చే ఆగస్టు లో | ఏపీలోకొత్తగా 1263 కరోనా కేసులు..భీమవరంలోమరో 2.. | భీమవరంలో CM జగన్, MLA గ్రంధి..ఫొటోలకు పాలాభిషేకం .. | పగో జిల్లా బీజేపీ అగ్రనేత బి. శ్రీనివాస వర్మకు కరోనా పాజిటివ్ . | భారత సరిహద్దులలో వెనక్కి తగ్గిన చైనా సైన్యం.. | పశ్చిమ..గోదావరిలో దూకి ఇద్దరు యువకులు గల్లంతు. | 7 లక్షల కరోనా కేసులతో 3వ స్థానంలో భారత్.. | ఏపీలో10,043 యాక్టివ్‌ కేసులు..భీమవరంలోమరో 6 గురికి | భీమవరంలో శ్రీ శాకాంబరులుగా శ్రీ సోమేశ్వరుడు, శ్రీ మావుళ్ళమ్మ,.. | భీమవరంలో శ్రీ శాకాంబరులుగా శ్రీ మావుళ్ళమ్మ, శ్రీ సోమేశ్వరుడు |

భీమవరం శ్రీ మావుళ్ళమ్మవారి హుండీ ఆదాయం 36 లక్షల పైగా

Updated: May 28, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకల హుండీ ఆదాయాన్ని నిన్న బుధవారం మరియు నేడు, గురువారం కొరోనా నేపథ్యంలో తక్కువ సిబ్బందితో 2 రోజులు పాటు లెక్కించగా (29,82,742 రూ + 6,54,694 రూ.) మొత్తం కలపి 36 లక్షల 37 వేల436 రూపాయలు ఆదాయం వచ్చింది.  అలాగే 60 గ్రాముల 50 మిల్లి గ్రాముల బంగారం,  164 గ్రాముల వెండి, మరికొంత విదేశీ కరెన్సీ కానుకలుగా వచ్చాయని దేవాలయ సహాయ కమిషనర్,  దాసరి శ్రీరామ వర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ కరోనా సమయంలో భక్తులకు గత 2 నెలలు పైగా  శ్రీ అమ్మవారి మూలవిరాట్ దర్శనం అనుమతి  లేకపోయినప్పటికీ  ఈ మేరకు ఆదాయం సమకూరటం గమనార్హం 

 
 

Related Stories