తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

ఏపీలో3 లక్షల మందికి చెరువుగా కరోనా పరీక్షలు..727మందికి మాత్రమే..

Updated: May 23, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల తాజా బులెటిన్‌ను  నేడు, శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,136 శాంపిల్స్‌ని పరీక్షించగా 47 మంది కోవిడ్19 పాజిటివ్‌గా తేలారు. 47 మంది కోవిడ్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2561 పాజిటివ్ కేసులకు గాను 1778 మంది డిశ్చార్జ్ కాగా, 56 మంది మరణించారు. ప్రస్తుతం 727 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 2, 90,000 మందికి పైగా  కరోనా పరిక్షలు నిర్వహించి దేశంలో AP అగ్రస్థానంలో కొనసాగుతుంది. . 

 
 

Related Stories