తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

మటన్ కు పోటీగా పెరుగుతున్న చికెన్ ధర..చరిత్ర లో రికార్డు

Updated: May 18, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: మొన్న 2 నెలలు వెనక్కి వెళ్ళితే కరోనా భయంతో చికెన్ ధర కేజీ  50 రూపాయలకు అమ్మిన కొనేవారు లేరు.. మరిఇప్పుడో..ఆంధ్ర ప్రదేశ్లో  చికెన్‌ ధర చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా మటన్ ధరలతో పోటీపడుతోంది.. ఇటీవల  ప్రజల్లో అపోహలు తొలగడంతో, మేకలు కొనుగోలు, మటన్ అమ్మకాలకు నిబంధనలు అడ్డుతగలడంతో.. కోడి  మాంసం వినియోగం పెరిగింది. అలా 30 రోజుల కిందట  1 కేజీ రూ. 200కు, వారం కిందట రూ. 250కి చేరింది. అదిప్పుడు ఏకంగా రూ. 310కి పెరిగింది. బ్రాయిలర్‌ కోళ్ల చరిత్రలో ఇదే రికార్డు ధర.. ఉభయ తెలుగు రాష్ట్రాలలో( హైదరాబాద్ లో నిన్నటి సమాచారం ప్రకారం 1 కేజీ 250 రూ. అమ్ముతున్నారు.) అన్ని ప్రాంతాలలో నేటి శుక్రవారం నుండి ఈ ధరకు కాస్త అటుఇటుగా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ధర పెరగడం మాట అటుంచి.. ఈ లాక్ డౌన్ సమయం లో అసలు అమ్మేవాడు కనపడటమే  అదృష్టంగా చికెన్ ప్రియులు భావిస్తున్నారు. 

 
 

Related Stories