తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

జగన్ ను కలసిన హీరో నాగార్జున..ఏమి మాట్లాడారు అంటే..

Updated: February 21, 2019

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: నేడు, మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో సినీహీరో అక్కినేని నాగార్జున వైసిపి అధినేత జగన్ ను కల్సి సుమారు అరగంట పాటు జరిపిన సమావేశం అన్ని ఛానెల్స్ లో హైలెట్గా నిలచింది, సమావేశం తదుపరి మీడియాతో మాట్లాడకుండానే నాగార్జున కారులో వెళ్లిపోయారు. తదుపరి నేటి సాయంత్రం బాగా పొద్దుపోయాక మీడియా తో  నాగార్జున మాట్లాడుతూ..  వైఎస్ జగన్ మా కుటుంబ సన్నిహితుడని.. మర్యాద పూర్వకంగానే కలిశానని ఆయన స్పష్టం చేశారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని నాగ్ మరోసారి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ను విజయవంతంగా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు నాగార్జున చెప్పారు. అయితే  తాను ఎవరికో తన సన్నిహిత నిర్మాతకు గుంటూరు  టికెట్ ఇప్పించాలని జగన్‌ను కలిశానని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని ఆయన కొట్టి పారేశారు. ఎవరికో టికెట్ ఇవ్వాలని సంప్రదించాల్సిన అవసరం తనకు లేదని నాగార్జున చెప్పుకొచ్చారు. అయితే ఈ ఎన్నికల కీలక సమయంలో నాగార్జున జగన్ ను కలవడం మాత్రం అంత తేలికగా కొట్టిపారేసే అంశం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

 
 

Related Stories