తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

వెంకీ మామ తో RX 100 పాయల్ రాజపుత్ జోడిగా..

Updated: February 19, 2019

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఇటీవల F2  సినిమాతో 2019 కి బ్లాక్ బూస్టర్ హిట్  అందించి  యువ హీరోలకు సాధ్యంకాని రీతిలో 100 కోట్ల రూపాయల  షేర్ సాధించి ఇప్పటికి తనలో అగ్ర హీరోగా చావ తగలేదని నిరూపించిన విక్టరీ  వెంకటేష్ తాజగా,  తన నిజజీవితంలో మేనల్లుడు అయిన  అక్కినేని నాగచైతన్య తో కల్సి నటిస్తున్న ' వెంకీ మామ .. సినిమాలో తాజాగా జోడిగా యువ కధానాయిక RX 100 తో యూత్ లో అలజడిరేపిన 'పాయల్ రాజపుత్' ను ఎంపిక చేసినట్లు ఫిలిం వర్గాల సమాచారం. గతంలో ఈ పాత్రకు శ్రేయ ను అనుకోనప్పటికీ పెరిగిన వెంకీ క్రేజ్ దృష్ట్యా పాయల్ రాజపుత్ ను జోడిగా ఎంపిక చేసారు. ఇక నాగచైతన్య కు జోడిగా రకుల్  ప్రీత్ సింగ్ ఎలానూ ఉంది. దర్శకుడు బాబీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. 

 
 

Related Stories