తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

భీమవరంలో చిన్నారిపై లెంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్

Updated: February 19, 2019

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: భీమవరం 2 టౌన్ లోని ఒక ప్రైవేటు స్కూల్ లో చిన్నారిపై లెంగిక దాడికి పాల్పడిన సైదు చైతన్యవర్మ అలియాస్ స్వామిజీకుమార్‌ను అరెస్టు చేసినట్లు నరసాపురం డీఎస్పీ ఎన్‌.నాగేశ్వరరావు తెలిపారు. భీమవరం రెండోపట్టణ పోలీస్‌స్టేషన్‌లో  ఏర్పాటు చేసిన మీడియా  సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 12న జరిగిన ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేశామని చెప్పారు. నిందితుడు భీమవరం పట్టణంలోని రెండు విద్యాసంస్థల్లో డాన్స్ మాస్టర్ గా  పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశామని డీఎస్పీ వివరించారు.

 
 

Related Stories