తాజా వార్తలు   ఆటో,ట్యాక్సీ లబ్దిదారులకు 2వ సారి 10 వేల.రూ చప్పున.. సీఎం | శుభవార్త.. 8 నుంచి ఏపీ లో హోటల్స్ తెరవడానికి పచ్చజెండా.. | ఇకపై భీమవరం మార్కెట్ రాత్రి 7 గంటల వరకు..MLA గ్రంధి.. | ట్రాంప్ సంచలనమ్ ..అమెరికాకు చైనా విమానాలు నిషేధం | తెలంగాణాలో3000 దాటిన కరోనా కేసులు..హైదరాబాద్ లో 2,105.. | తెలంగాణలో కొత్తగా 87కరోనా కేసులు..1,273 చికిత్స పొందుతున్నారు | ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు..967 మంది కి చికిత్స | ఏపీలో సచివాలయాలు రంగులు మార్చండి .సుప్రీం తీర్పు | దేశంలోఒక్క రోజులోసుమారు 9వేల కరోనా కేసులు..ఆ 2రాష్ట్రాలలో.. | దేశంలో ప్రజా ఆదరణతో టాప్ 4 సీఎం జగన్ .. |

పాకిస్తాన్ దిగుమతులపై 200 శాతం భారత్ పన్ను పెంపు

Updated: February 19, 2019

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: పాకిస్థాన్‌ను ఒంటరి చేయాలన్న లక్ష్యంలో భాగంగా విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోయల్‌ పలు దేశాల రాయబారులతో చర్చలు కొనసాగించారు. తాజగా  పాకిస్థాన్‌కు ఇచ్చిన ‘అత్యంత ప్రాధాన్య దేశం’ (మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌- ఎంఎన్‌ఎఫ్‌) అన్న హోదాను తొలగించడంతో కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్‌ సుంకాలను 200 శాతం మేర పెంచింది. కొన్ని వస్తువుల దిగుమతిని నిషేధించే అవకాశం కూడా ఉంది. కస్టమ్స్‌ సుంకాల పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ శనివారం ట్వీట్‌ చేశారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ దేశానికి ఇది మరింత కష్టాలు తెచ్చిపెట్టనుంది. సుంకాల పెంపు కారణంగా ధరలు పెరగనుండడంతో దిగుమతులు భారీగా తగ్గనున్నాయి. 

 
 

Related Stories