తాజా వార్తలు   భీమవరంలో ప్రభుత్వ ఆసుపత్రికి స్పెషలిస్ట్ లు..ఎమ్మెల్యే గ్రంధి | ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే? అధికారులతో MLA గ్రంధి సమీక్ష | వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తా..ఎంపీ రఘురామా ట్విస్ట్.. | ఏపీలో మిలాద్‌-ఉన్‌-నబీ .పండుగు సెలవు రేపటికి మార్పు | హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం జగన్‌ కట్టుబడ్డారు..సచ్చిదానంద | ఎఫ్ 3 భారీ క్రేజీ షెడ్యూల్ పూర్తి..వరుణ్ తేజ | కేంద్రంలో సీఎం జగన్ భాగస్వామి కావాలి..కేంద్ర మంత్రి | శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమంలో సీఎం జగన్ పూజలు | యనమదుర్రులో YSR ఆసరా 2.. సంబరాల్లో MLA గ్రంధి. | తిరుపతి - ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం |

కాల్వలోకి కారు..ఇద్దరు భీమవరం యువకులు ?మృతి

Updated: September 21, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా..నిడమర్రు మండలం మందలపర్రు వద్ద నేటి మంగళవారం ఉదయం  ఓ కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భీమవరం  యువకులు మృతి చెందారు అని భావిస్తున్నారు. మృతులను శరత్(31), సుమంత్(32)లుగా గుర్తించారు. వీరిరువురూ భీమవరం నుంచి నారాయణపురం వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో పూర్తీ వివరాలు తెలుస్తాయి. 

 
 

Related Stories