తాజా వార్తలు   భీమవరంలో ప్రభుత్వ ఆసుపత్రికి స్పెషలిస్ట్ లు..ఎమ్మెల్యే గ్రంధి | ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే? అధికారులతో MLA గ్రంధి సమీక్ష | వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తా..ఎంపీ రఘురామా ట్విస్ట్.. | ఏపీలో మిలాద్‌-ఉన్‌-నబీ .పండుగు సెలవు రేపటికి మార్పు | హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం జగన్‌ కట్టుబడ్డారు..సచ్చిదానంద | ఎఫ్ 3 భారీ క్రేజీ షెడ్యూల్ పూర్తి..వరుణ్ తేజ | కేంద్రంలో సీఎం జగన్ భాగస్వామి కావాలి..కేంద్ర మంత్రి | శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమంలో సీఎం జగన్ పూజలు | యనమదుర్రులో YSR ఆసరా 2.. సంబరాల్లో MLA గ్రంధి. | తిరుపతి - ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం |

కొవ్వూరు గోదావరిలో దూకిన వృద్ధ దంపతులు..

Updated: September 21, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: పశ్చిమగోదావరి జిల్లాలో నేడు, మంగళవారం ఉదయం కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై నుంచి దూకి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.విషయం తెలుసుకొన్న అధికారులు వెంటనే గోదావరి నదిలో  వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వృద్ధ దంపతులు తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన భార్య భర్తలు కొత్తపల్లి రామారావు(68), సీతామహాలక్ష్మి (67)గా గుర్తించారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియవలసి ఉంది. 

 
 

Related Stories